సికింద్రాబాద్ లో ఘోర అగ్నిప్రమాదం... Fire accident *Telangana | Telugu OneIndia

2022-09-14 7,342

The death toll in the explosion of electric bikes at the Ruby Fried luxury hotel in Secunderabad has reached eight. A case has been registered against the owner of E-bike showroom for running an electric bike showroom against the rules| సికింద్రాబాద్ లో ఘోర అగ్ని ప్రమాదం . ఈ ఘటనలో ఏడుగురు సజీవ దహనం కాగా, ప్రస్తుతం ఆసుపత్రిలో మరొకరు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. దీంతో అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరినట్లుగా పోలీసు అధికారులు వెల్లడించారు.


#secunderabad
#rubyhotel
#fireaccident
#Hyderabad